Shivani Nagaram: చీరకట్టులో ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ.. శివాని నగరం గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా

'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివాని నగరం(Shivani Nagaram) చీరకట్టులో మెరిసిపోతోంది. సంప్రదాయబద్ధంగా ఉంటూనే తన గ్లామర్‌తో నెటిజన్లను కట్టిపడేస్తోంది. స్టన్నింగ్ లుక్స్‌తో ఉన్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. శివాని సహజమైన అందానికి, ఈ చీరకట్టు తోడవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17