Little hearts Success Event : ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ ఈవెంట్.. విజయ్ దేవరకొండ గెస్ట్ గా.. ఫొటోలు..

మౌళి, శివాని జంటగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద హిట్ అవ్వగా తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహిచారు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ గెస్ట్ గా హాజరయ్యారు.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13