Supritha : శివరాత్రి స్పెషల్.. చీరలో సాంప్రదాయంగా సుప్రీత..

రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే సురేఖవాణి కూతురు, నటి సుప్రీత తాజాగా శివరాత్రి రోజు ఇలా సాంప్రదాయంగా చీర కట్టి గుడిలో దిగిన ఫోటోలు షేర్ చేసింది.

1/5
2/5
3/5
4/5
5/5