Mahendragiri Varahi Pre release event : మహేంద్రగిరి వారాహి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
సుమంత్, ఐశ్వర్య రాజేష్‌లు నటించిన మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi Pre release event) మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డలు హాజరు అయ్యారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 7, 2026 / 10:32 AM IST
