Sitara Ghattamaneni : ఫ్రెండ్స్‌తో సితార పాప బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?
మహేష్ బాబు కూతురు సితార నిన్న తన పుట్టిన రోజుని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : July 21, 2024 / 02:05 PM IST
