Telugu » Photo-gallery » Mahesh Babu Handsome Looks In Big C 20 Years Event Photos
Mahesh Babu : ఏమున్నాడ్రా బాబు.. బిగ్ సి ఈవెంట్లో మహేష్ బాబు మేనియా..
మహేష్ బాబు తాజాగా బిగ్ సి ఇరవై సంవత్సరాల వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మహేష్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 40 ఏళ్ళ వయసులో కూడా కుర్రాడిలా భలే ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు, అభిమానులు.