×
Ad

Murari Working Stills : మురారి రీ రిలీజ్.. మహేష్ బాబు అప్పటి వర్కింగ్ స్టిల్స్ చూశారా.. ఫొటోలు వైరల్..

మహేష్ కెరీర్ లో క్లాసిక్ హిట్ అయిన మురారి సినిమా డిసెంబర్ 31న రీ రిలీజ్ అవుతుండగా డైరెక్టర్ కృష్ణవంశీ అప్పటి వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఫొటోలు వైరల్ చేస్తున్నారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12