Siddharth Galla : కాబోయే భార్యతో ఐర్లాండ్‌ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు.. ఫొటోలు వైరల్..

మహేష్ బాబు మేనల్లుడు, మహేష్ పెద్ద అక్క పద్మావతి, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ల రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం ఇటీవల తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. ఇప్పటికే వారి నిశ్చితార్థం, పసుపు కొట్టే వేడుక ఫోటోలను షేర్ చేసారు. తాజాగా సిద్దార్థ్ గల్లా - హైన్ కిమ్ లు ఐర్లాండ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. హైన్ కిమ్ వెకేషన్ నుంచి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- August 4, 2026 / 08:55 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Siddharth Galla