Namrata Shirodkar: ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నమ్రత శిరోద్కర్.. గౌతమ్, సితారతో క్యూట్ ఫోటోలు

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ప్రేమ, ఆశీర్వాదాలతో ఈ వారం ఎంతో సంతృప్తినిచ్చింది" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయులతో దిగిన ఈ క్యూట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11