Mahesh Vitta : భార్య, కొడుకుతో కమెడియన్ మహేష్ విట్టా.. గోవాలో ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేస్తూ.. ఫొటోలు వైరల్..

Mahesh Vitta Son Birthday: కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా తాజాగా తన కొడుకు మొదటి పుట్టిన రోజుని భార్యతో కలిసి గోవాలో బీచ్ ఒడ్డున సెలబ్రేట్ చేసుకోగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

  • Updated on- August 21, 2026 / 12:06 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Mahesh Vitta Celebrates His Son First Birthday In Goa