Mahima Nambiar : శ్రీవిష్ణు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మలయాళం బ్యూటీ.. మహిమా నంబియార్ ఫొటోలు..

మలయాళం, తమిళ్ సినిమాలతో తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకుంది మహిమా నంబియార్. ఇటీవలే మండాడి సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ ఇప్పుడు తెలుగులో శ్రీవిష్ణు సరసన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా క్యూట్ లుక్స్ లో మెరిపించింది.

  • Published on- October 5, 2026 / 02:34 PM IST
1/34
2/34
3/34
4/34
5/34
6/34
7/34
8/34
9/34
10/34
11/34
12/34
13/34
14/34
15/34
16/34
17/34
18/34
19/34
20/34
21/34
22/34
23/34
24/34
25/34
26/34
27/34
28/34
29/34
30/34
31/34
32/34
33/34
34/34
Mahima Nambiar