Malavika Mohanan: నాచే నాచే సాంగ్ లో మాళవిక గ్లామర్ రచ్చ.. ఫొటోస్
హాట్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. తాజాగా ఈ మూవీ నుంచి నాచే నాచే అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో తన హాట్ గ్లామర్ తో రచ్చ చేసింది మాళవిక.
- V Santhosh Kumar
- Published On : January 4, 2026 / 07:59 AM IST
