Telugu » Photo-gallery » Malayala Actress Honey Rose Shines In Pink Dress Photos
Honey Rose : పింక్ డ్రెస్సులో గులాబీలా కనిపిస్తున్న హనీ రోజ్..
‘వీరసింహారెడ్డి’ సినిమాతో మలయాళ బ్యూటీ హనీ రోజ్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. తాజాగా ఈ భామ పింక్ డ్రెస్సులో గులాబీలా కనిపిస్తూ ఆడియన్స్ గుండెల్లో గుచ్చుకుంటుంది.