Malavika Mohanan : వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో మాళవిక మోహనన్ ఫోటోషూట్..
మలయాళ భామ మాళవిక మోహనన్.. రీసెంట్ గా ఓ పెళ్ళికి హాజరయ్యారు. ఇక ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఒక మెస్మరైజింగ్ ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- gum 95921
- Published On : February 28, 2024 / 05:33 PM IST
