Malavika Mohanan : మాళవిక మోహనన్ మెస్మరైజింగ్ లుక్స్..
మలయాళ భామ మాళవిక మోహనన్.. తాజాగా గాగ్రా చోళీలో మెస్మరైజింగ్ ఫోటోషూట్ చేశారు. వాటిని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.
- gum 95921
- Published On : November 14, 2023 / 09:52 PM IST
మాళవిక మోహనన్ మలయాళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశారు.
2013లో యాక్టింగ్ స్టార్ట్ చేసిన మాళవిక మోహనన్..
హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించారు.
కానీ 2021లో వచ్చిన విజయ్ 'మాస్టర్' సినిమాతోనే సూపర్ ఫేమ్‌ని సంపాదించుకున్నారు.
ప్రస్తుతం సౌత్ టు నార్త్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో చేస్తూ వస్తున్నారు.
వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్స్‌లో కూడా నటిస్తూ వస్తున్నారు.
తెలుగులో ప్రభాస్, మారుతీ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
హార్రర్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం.
ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ మూవీని అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు.
అందువల్లే మాళవిక ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే సందేహం ఇంకా కొనసాగుతుంది.
