Malla Reddy Sarkaar : ఓటీటీ షోలో మల్లారెడ్డి సందడి.. సుడిగాలి సుధీర్ తో కలిసి.. ఫోటోలు..

ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి వైరల్ గా మారబోతున్నారు. మొదటిసారి మల్లారెడ్డి ఓ ఓటీటీ షోకి హాజరయ్యారు. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ యాంకర్ గా వస్తున్న సర్కార్ షోకి తాజాగా మల్లారెడ్డి హాజరయ్యారు. త్వరలోనే ఈ షో ప్రోమో రిలీజ్ కానుంది. దీంతో మల్లారెడ్డి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ఎదురుచూస్తున్నారు.

  • Published On : April 8, 2026 / 09:48 AM IST
1/4
2/4
3/4
4/4
Malla Reddy Aha OTT Sarkaar Show