Malvika Nair : ‘డెవిల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాళవిక నాయర్ మెస్మరైజింగ్ లుక్స్..

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా 'డెవిల్'. ఈ సినిమాలో మాళవిక నాయర్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. నేడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాళవిక తన లుక్స్ తో మెస్మరైజ్ చేశారు.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13