Mamta Mohandas : చారిత్రక వంతెన దగ్గర మమతా మోహన్ దాస్ ఫోజులు..
హీరోయిన్ మమతా మోహన్ దాస్ అమెరికా పర్యటనకు వెళ్లింది. కాలిఫోర్నియాలో 1932లో నిర్మించిన చారిత్రక వంతెన..బిక్స్‌బీబ్రిడ్జ్ దగ్గర నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 14, 2026 / 11:29 AM IST
