Manasa Varanasi : రీసెంట్ గా హిట్ కొట్టిన మాజీ మిస్ ఇండియా.. మానస వారణాసి క్యూట్ ఫొటోలు..
మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ మానస వారణాసి ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో క్లాసిక్ హిట్ కొట్టింది. తాజాగా ఇలా ట్రెడిషినల్ గా మెరిసిపోతూ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- April 27, 2026 / 06:55 AM IST
Manasa Varanasi
