Manchu Lakshmi 80s: బాబోయ్.. 80s లుక్స్ లో మంచు లక్ష్మిని చూశారా..? రెట్రో లుక్స్ వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచు లక్ష్మి (Manchu Lakshmi) కూడా AIతో తన ఫోటోలను ఇలా 80s స్పెషల్ గా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Updated on- September 11, 2026 / 02:32 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Manchu Lakshmi Shares 80s Looks Photos