Kannappa Movie Unit : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప మూవీ టీమ్ ఫొటోలు..
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీజర్ ని ప్రదర్శించడానికి మూవీ టీమ్ తరపున మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభుదేవా.. పలువురు పాల్గొన్నారు.
- Saketh U
- Updated on- May 21, 2024 / 02:34 PM IST
