×
Ad

Manchu Vishnu : ఫ్యామిలీతో మంచు విష్ణు క్రిస్మస్.. దుబాయ్ లో సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?

మంచు విష్ణు నేడు క్రిస్మస్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి తన దుబాయ్ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. విష్ణు భార్య వెరోనికా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. (Manchu Vishnu)

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8