Manchu Vishnu Family : ఫ్యామిలీతో మంచు విష్ణు దసరా సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
తాజాగా హీరో మంచు విష్ణు తన ఫ్యామిలీతో కలిసి దసరా సందర్భంగా సాంప్రదాయంగా రెడీ అయి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
- Saketh U
- Updated on- October 13, 2024 / 12:47 PM IST
