Manchu Vishnu : మంచు విష్ణు వెడ్డింగ్ యానివర్సరీ గ్యాలరీ..

మంచు విష్ణులో ఒకప్పటి ముఖ్యమంత్రి వై. యస్ రాజశేఖర్ రెడ్డి మేనకోడలు విరానికా రెడ్డిని ప్రేమించి 2009 లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వారికి నలుగురు సంతానం.అటు నటుడుగా రాణిస్తూనే మా అధ్యక్షుడిగా కూడా చేస్తున్నాడు. కాగా మార్చి 1న విష్ణు, విరానికా వెడ్డింగ్ యానివర్సరీ. దీంతో వీరిద్దరికి పలువురు ప్రముఖులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1/32
2/32
3/32
4/32
5/32
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32

ట్రెండింగ్ వార్తలు