Indravathi Chauhan : చీరకట్టులో ఎంత క్యూట్ గా ఉందో.. మంగ్లీ చెల్లెలు, సింగర్ ఇంద్రావతి చౌహన్ ఫొటోలు..
మంగ్లీ చెల్లెలు, పుష్ప సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న సింగర్ ఇంద్రావతి చౌహన్ తాజాగా ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి క్యూట్ గా ఫొటోలు షేర్ చేసింది.
- Saketh U
- Published On : April 5, 2026 / 09:29 AM IST
Singer Indravathi Chauhan
