Anshu: మన్మథుడు హీరోయిన్ అన్షు.. ఎలా మారిపోయిందో చూశారా.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

మన్మథుడు చిత్రంతో మెప్పించిన అన్షు(Anshu) చాలా కాలం తర్వాత రెడ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతోంది. లేటెస్ట్ ఫోటోల్లో ఆమె లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్లయినా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ, సరికొత్తగా కనిపిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10