Gayathri Ramana : సినిమా అంతా చీరలో.. సోషల్ మీడియాలో ఇలా బోల్డ్ ఫొటోలతో..
ఇటీవల మ్యాన్షన్ హౌస్ మల్లేష్ సినిమాలో హీరోయిన్ గాయత్రి రమణ సినిమా అంతా చీరకట్టులో గ్రామీణ భార్య పాత్రలో కనిపించి మెప్పించింది. సోషల్ మీడియాలో మాత్రం చీర ఫొటోలతో పాటు రెగ్యులర్ గా ఇలా బోల్డ్ ఫోటోలు షేర్ చేసి అలరిస్తుంది.
- Saketh U
- Updated on- June 23, 2026 / 03:51 PM IST
Gayathri Ramana
