Greeshma Nethrikaa : మరి నా కళ్ళు చెప్తున్నాయా? న‌టి గ్రీష్మ నేత్రికా ఫోటోలు వైర‌ల్..

అమ్ములు, మల్లీశ్వరి, అశోక్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది గ్రీష్మ నేత్రిక (Greeshma Nethrikaa). లేటెస్టు ఆమె పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది. మరి నా కళ్ళు చెప్తున్నాయా? అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7