Niharika Konidela: చిలుకపచ్చ రంగు డ్రెస్సులో రామచిలకలా.. గ్లామర్ రచ్చ చేస్తున్న నిహారిక కొణిదెల

చిలుకపచ్చ రంగు డ్రెస్సులో నిహారిక కొణిదెల (Niharika Konidela)మెరిసిపోతోంది. రామచిలకను తలపించేలా ఉన్న ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె షేర్ చేసిన క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక గ్లామర్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను కట్టిపడేస్తుండటంతో, ఈ బ్యూటిఫుల్ పిక్స్‌పై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6