Mega Family : మెగా ఫ్యామిలీ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్.. మెగా కూతుళ్లు, కోడళ్ళు.. ఫొటోలు వైరల్..

Mega Family Varalakshmi Vratham: నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మెగా ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. మెగా డాటర్స్ నిహారిక, సుష్మిత, శ్రీజ, మెగా కోడలు లావణ్య త్రిపాఠి అంతా కలిసి ఒక చోట పూజ చేసుకోగా రామ్ చరణ్ భార్య ఉపాసన తన తాతయ్య ఇంట్లో తన బంధువులతో ఘనంగా చేసుకుంది. మెగా కూతుళ్లు, కోడళ్ళు తమ వరలక్ష్మి వ్రతం ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • Updated on- August 22, 2026 / 10:56 AM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Mega Family Varalakshmi Vratham Celebrations