Mega Family : బస్సులో ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..
చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరవుతుంది. గన్నవరంలో హోటల్ నుంచి మెగా ఫ్యామిలీ అంతా బస్సులో బయలుదేరారు.
- Saketh U
- Published On : June 12, 2024 / 11:19 AM IST
