Megastar Chiranjeevi: టీజీఈఏపీసెట్ టాపర్ రుషిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. ఫొటోలు వైరల్

టీజీఈఏపీసెట్ స్టేట్ టాపర్ ఎం. రుషిని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రత్యేకంగా కలిసి అభినందించారు. పరీక్షలో టాప్ ర్యాంక్ వస్తే చిరంజీవిని కలవచ్చని ఆమె తండ్రి ఇచ్చిన మాటను మెగాస్టార్ నెరవేర్చారు. రుషిని సత్కరిస్తూ చిరంజీవి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5