×
Ad

Chiranjeevi : భార్య పుట్టిన రోజు.. స్పెషల్ పాత ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

నేడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టిన రోజు కావడంతో భార్యతో దిగిన పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ గోల్డెన్ ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Published On : February 18, 2026 / 03:15 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8