Chiranjeevi: మెగాస్టార్ స్టైలీష్ మేకోవర్.. క్రేజీ లుక్ లో అదరగొడుతున్న చిరు.. ఫొటోలు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తన లేటెస్ట్ స్టైలిష్ మేకోవర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. యంగ్ అండ్ క్రేజీ లుక్‌లో అదరగొడుతున్న చిరు ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వయసు పెరుగుతున్నా ఆయన గ్లామర్, గ్రేస్ అస్సలు తగ్గలేదని, మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 12, 2026 / 07:06 PM IST
