Megastar Chiranjeevi : పెద్ది సెట్స్ లో మెగాస్టార్, సుకుమార్.. కండలు చూపిస్తున్న చరణ్, బుచ్చి.. ఫోటోలు వైరల్..
తాజాగా పెద్ది సినిమా షూటింగ్ సెట్స్ ని చిరంజీవి, సుకుమార్ సందర్శించిన వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేసారు. చిరంజీవి సెట్ లో అందర్నీ పలకరించి బుచ్చిబాబుతో సరదాగా మాట్లాడారు. బుచ్చిబాబు, చరణ్, సుకుమార్ తమ కండలను చూపిస్తుంటే చిరంజీవి ఫోటో తీశారు. పెద్ది సెట్స్ లోకి మెగాస్టార్ రావడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- May 8, 2026 / 05:19 PM IST
Megastar Chiranjeevi Visits Ram Charan Peddi Sets
