Megha Akash : శ్రీలంకలో మేఘా ఆకాష్.. క్యూట్ ఫోటోలు..
హీరోయిన్ మేఘా ఆకాష్ (Megha Akash) వెకేషన్‌కు శ్రీలంక వెళ్లింది. అహంగమలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 30, 2026 / 02:26 PM IST
