×
Ad

Megha Akash: జీన్స్ వేర్‌లో మేఘా ఆకాష్ పోజులు..

లై, చల్ మోహన్ రంగా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన 'మేఘా ఆకాష్'.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. రవితేజ 'రావణాసుర' సినిమాలోను నటిస్తుంది. ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే, మరోపక్క ఫోటోషూట్ లు కూడా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా జీన్స్ వేర్‌లో పోజులు ఇస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

1/6
Megha Akash poses in jeans wear still1
2/6
Megha Akash poses in jeans wear still2
3/6
Megha Akash poses in jeans wear still3
4/6
Megha Akash poses in jeans wear still4
5/6
Megha Akash poses in jeans wear still5
6/6
Megha Akash poses in jeans wear still6