Mehreen Pirzadaa : ఆఫ్రికా దీవుల్లో భర్తతో కలిసి హీరోయిన్ హనీమూన్.. మెహ్రీన్ పిర్జాదా ఫొటోలు..
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఇటీవల అర్ష్ ఔలఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఆఫ్రికా టాంజానియా దేశంలోని జాంజిబార్ దీవులకు హనీమూన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను మెహరీన్ సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- June 24, 2026 / 06:15 PM IST
Mehreen Pirzadaa
