Mehreen Pirzadaa : బుట్టబొమ్మలా మెహ్రీన్ మెస్మరైజింగ్ లుక్స్..
హీరోయిన్ మెహ్రీన్ ప్రస్తుతం ‘స్పార్క్ ది లైఫ్’ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మెహ్రీన్ బుట్టబొమ్మలా కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేశారు.
- gum 95921
- Published On : November 15, 2023 / 09:56 PM IST
