Mehreen Pirzada Wedding Pics: సడెన్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు వైరల్..
Mehreen Pirzada-Arsh Aulakh Wedding: హీరోయిన్ మెహరీన్ సడెన్ గా పెళ్లి చేసుకుంది. పంజాబ్ మోడల్ అర్ష్ ఔలఖ్‌తో తన వివాహం జరిగినట్లు పెళ్లి ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియా వేదికగా తెలిపింది మెహరీన్ పిర్జాదా.
- Saketh U
- Updated on- April 27, 2026 / 12:12 PM IST
Mehreen Przadaa
