Parvathie : మేము కాప్’లం హీరోయిన్.. షార్ట్ స్కర్ట్ లో అదిరేటి పోజులతో..
Memu Coplam Parvathie: మేము కాప్'లం వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది పార్వతి. ఆ సిరీస్ లో పద్దతిగా విలేజ్ అమ్మాయిలా కనిపించిన పార్వతి సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ పోజులతో ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఇలా షార్ట్ స్కర్ట్ లో అదిరిపోయే పోజులతో ఫొటోలు షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 5, 2026 / 11:19 AM IST
Memu Coplam Web Series Fame Parvathie
