Pawan Kalyan : ప‌వ‌న్‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి నారా లోకేష్..

ఇటీవ‌ల ముంబైలో భుజానికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకుని డిశార్చ్ అయి వ‌చ్చి హైద‌రాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (Pawan Kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను లోకేష్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7