×
Ad

Ritika Nayak : గ్రీన్ పట్టుచీరలో మిరాయ్ భామ.. ఎంత క్యూట్ గా ఉందో..

ఇటీవలే మిరాయ్ సినిమాతో మెప్పించి సక్సెస్ కొట్టిన భామ రితికా నాయక్ తాజాగా ఇలా గ్రీన్ పట్టుచీరలో క్యూట్ గా అలరిస్తుంది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8