గద్దలకొండ గణేష్ బ్యూటీ మృణాళిని రవి గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియా ఫుల్(Mirnalini Ravi) యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోషూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి గ్లామరస్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. వాటిని చూసిన నెటిజన్స్ ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.