Mithila Palkar : బికినీతో బీచ్ లో.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మిథిలా పాల్కర్..
హీరోయిన్ మిథిలా పాల్కర్ తాజాగా వెకేషన్ లో సముద్రం వద్ద బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Mithila Palkar)
- Saketh U
- Published On : September 15, 2025 / 01:15 PM IST
