Mithila Palkar : ‘సూపర్ సుబ్బు’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన మిథిలా పాల్కర్.. ఫొటోలు..

హీరోయిన్ మిథిలా పాల్కర్ ఇటీవల సందీప్ కిషన్ తో కలిసి సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా మిథిలా ఈ సిరీస్ కి సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- July 7, 2026 / 07:50 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Mithila Palkar Shares Super Subbu Working Stills