Mouni Roy : విడాకుల తర్వాత మొదటిసారి.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మౌనీరాయ్.. ఫొటోలు..
బాలీవుడ్ భామ, నాగిన్ ఫేమ్ మౌనీరాయ్ ఇటీవలే భర్తతో విడిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది. భర్తతో విడిపోయాక తొలిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న మౌనీరాయ్ ఇలా వివిధ డ్రెస్సుల్లో తన అందాలతో అలరిస్తుంది.
- Saketh U
- Published on- May 21, 2026 / 06:45 AM IST
Mouni Roy
