×
Ad

Mrunal Thakur: ఆకుపచ్చ చీరలో అందాల రాశిలా.. మిలమిలా మెరిసిపోతున్న మృణాల్.. ఫొటోలు

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈ అమ్మడుకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఆమె సోషల్ మీడియాలో చేసే గ్లామర్ రచ్చకి చాలా మంది కుర్రోళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ శారీలో తలాతల మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. మీరు కూడా చూడండి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9