Mrunal Thakur: ఏంటీ.. ఒక్క నెలలోనే ఇన్ని చేయొచ్చా. ఫొటోలతో సహా చెప్పిన మృణాల్ ఠాకూర్

ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన మే నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నెలలో తాను దిగిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మే నెల తనకు ఎంతో అద్భుతంగా గడిచిందని పేర్కొన్నారు. రకరకాల లొకేషన్లు, షూటింగ్స్, మరియు అందమైన క్షణాలతో కూడిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20