Mrunal Thakur: డెకాయిట్ మూవీ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన మృణాల్.. క్రేజీ ఫోటోలు వైరల్

బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన తాజా చిత్రం 'డెకాయిట్'. అడివి షేర్ హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఆసక్తికరమైన వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది మృణాల్. రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ, సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11